Your Ad Here

Tuesday, May 19, 2009

మనము మాములుగా కొన్ని CD/DVD లను Drive లో పెట్టగానే అవి AutoMatic గా


మనము మాములుగా కొన్ని CD/DVD లను Drive లో పెట్టగానే అవి AutoMatic గా
మనము మాములుగా కొన్ని CD/DVD లను Drive లో పెట్టగానే అవి AutoMatic గా Run అవుతూంటాయి. మరి అవి అలా ఎలా Run అవుతాయి.అలా Run కావాలంటే ఎలా చేయాలి అందుకే ఈ Software ని పరిచయం చేస్తున్నాను. ఈ Software ద్వారా Auto run CD/DVD లను తయారు చేయవచ్చు.

DOWNLOAD HERE
Continue Reading...

మీ Desktop ని అందంగా Decorate చేసి మీకు కావలసిన Icons ని



మీ Desktop ని అందంగా Decorate చేసి మీకు కావలసిన Icons ని కావలసిన విధంగా సెట్ చేసుకొనే
సదుపాయంతో ఈ Software రూపోందించబడినది. మీరు TRY చేయండి నాకు Feed Back ఇవ్వండి.Than 'X'

DOWNLOAD HERE
Continue Reading...

మీ Video ని Cut చేయాలన్నా లేదా Convert చేయాలన్నా లేదా Join


మీ Video ని Cut చేయాలన్నా లేదా Convert చేయాలన్నా లేదా Join
చేయాలన్నా లేదా Split చేయాలన్నా లే్దా ఇంకేమైనా చేయాలన్నా ఈ సాఫ్ట్ వేర్ బాగుంటుంది. ఇది చాలా రకాల Format లను Support చేస్తుంది. Ex:-AVI, MPEG1, MPEG2, VCD, SVCD, DVD, WMV, ASF formats. దీని యొక్క కీ ఫీచర్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.
Key Features:
• Extreme fast Conversion speed.
• Supports AVI, MPEG1, MPEG2, ASF, WMV, Divx, xvid.
• All Supported formats to MPEG1.
• All supported formats to MPEG2.
• All supported formats to VCD, SVCD, DVD (PAL,NTSC)
• All supported formats to AVI (DivX,XviD, MPEG-4);
• All supported formats to Windows Media Format (WMV/ASF)
• Joints video files to a large one.
• Splits large video file to smaller clips.
• Specifies start and end position while convert and joint.
• Batch Files Conversions .
• Extracts audio tracks from all supported video formats to mp3, wma, wav.
• Extracts images from all supported video formats.
• Preview result before long time execution.
• Backup DVD Disk(.VOB) to all supported formats.
• Backup DVD Disk(.VOB) music to mp3, wav, wma.
• Backup VCD Disk(.DAT) to all supported formats.
• Backup VCD Disk(.DAT) music to mp3, wav, wma.

DOWNLOAD HERE
Continue Reading...

ఇంటర్నెట్ లోని కంటెంట్ ని Speed గా మరియు Pause Option ద్వారా


ఇంటర్నెట్ లోని కంటెట్ ని Speed గా మరియు Pause Option ద్వారా Download
చేసుకోవడానికి ఈ Software చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాక ఏదైనా Site లోని మొత్తం కంటెంట్ ఒకేసారి మన System లోకి Download చేసుకోవచ్చు. అంటె Offline Browser లాగా కూడ వాడుకోవచ్చన్నమాట.
DOWNLOAD HERE

Continue Reading...

Friday, May 15, 2009

Vista వాడే వారికి ఈ Codec Package బాగా ఉపయొగపడుతుంది.


ఈ Codec Package ద్వారా మీ Vista Operating System లోని చాలా రకాల Audio మరియు
Video Files ని సులభంగా మరియు Smooth గా Play చేయవచ్చును.
DOWNLOAD HERE

Continue Reading...

Rapidshare Auto Downloader


దీని సహాయంతో మనము Rapid Share లాంటి సైట్ లలోని Files ని త్వరగా మరియు
Resume చేసుకుంటు Download చేసుకోవచ్చును. ఒకే సారి కొన్ని లింకులను Paste చేసి Start Download ని Click చేస్తే చాలు ఇది Automatic గా త్వరగా Download చేస్తుంది.
DOWNLOAD HERE


Continue Reading...

తెలుగులో జ్యోతిష్యం



ఈ Software ద్వారా తెలుగులో మరియు ఆంగ్లములో మరియు మళయాలము మొదలగు
భాషలయందు జ్యోతిష్యం చూడవచ్చు మరియు Print కూడ తీసుకోవచ్చును.
DOWNLOAD HERE


Continue Reading...

Glary Utilities


చాలా Good Software ఇది. దీని ద్వారా System యొక్క Registry ని
Clean చేసుకోవచ్చు, Temp Files ని Delete చేయవచ్చు.ఇంకా చాలా రకాల ఫీచర్స్ ఇందులో దాగున్నాయి. అంతేకాక One Click Maintenance కూడ ఉంది.
DOWNLOAD HERE


Continue Reading...

Desktop Icon Toy


దీని ద్వారా మన Desktop మీద Icon ల అందమును మనకు కావలసిన విధమైన Shape లోకి తీర్చిదిద్దుకోవచ్చు.
ఇంకా నన్నో Animations ఇందులో ఇమిడి ఉన్నాయి. దీని ద్వారా మన Desktop Icons యొక్క Style పూర్తిగా మారిపోయి చాలా అందంగా కనబడుతుంది.
DOWNLOAD HERE


Continue Reading...

Cursor FX - కర్సర్ ఎఫ్ ఎక్స్


Software సహయంతో మీ Computer లోని Mouse యొక్క Cursor
ని Customize చేసుకోవచ్చును. అంతేకాక ఇందులో వివిధ రకాల అందమైన Mouse Cursor ఇవ్వబడినవి.
DOWNLOAD HERE


Continue Reading...

ఫ్లాష్ ప్లేయర్ - Flash Player


ఫ్లాష్ Web Sites ని చూడాలన్నా, ఫ్లాష్ కంటెంట్ చూడాలన్నా, ఫ్లాష్ కి సంభందించిన Software
ఖచ్చితంగా కావలసి ఉంటుంది. దానికి బదులుగా Plug-in ని Install చేసుకుంటే Flash Web Sites ని ఫ్లాష్ కంటెంట్ ని చూడడానికి అనువుగా ఉంటుంది. Plug-in ని Install చేయడము చాలా సులువు.
DOWNLOAD HERE


Continue Reading...

Wednesday, May 13, 2009

COBRA SECURITY


avast! Virus Cleaner\Avira AntiVir Virus Remover\CWShredder\Dr.Web CureIt!\F-Secure Easy Virus Cleaner\McAfee Avert Stinger\McAfee SiteAdvisor\Multi Virus Cleaner\NOD32 On Demand Scanner\Prevx CSI\Sophos Anti-Rootkit\SpywareBlaster లాంటి Software లతో ఒకే సారి Scan చేస్తే మన System ఎంత Safety గా ఉంటుందో కదా.అయితే ఆలస్యం ఎందుకు TRY చేయండి.
Image and video hosting by TinyPic
Continue Reading...

Rapidshare,Megauploa లాంటి Websites



Rapid share,Mega upload,వంటి Sites లో Download చేసుకునేప్పుడు Time Waste కాకుండ Fire Fox లో Skip Screen అనే Add on ని Add చేసుకోవడం ద్వారా Time Waste కాకుండ Time Save చేసుకోవచ్చు.
Image and video hosting by TinyPic
Continue Reading...